Monthly Archives: నవంబర్ 2010

నగుమోము – 3

నీవు నవ్వితే

కనీకనబడని వరుస ముత్యాలు
బుగ్గలందున పేరు ముత్యాలు
కనులకొనలన నీటి ముత్యాలు

అవ్వనీ అవినాకు సత్యనిత్యాలు.

ఈనాడు ఈనాడు వారి పంచాంగం(గ్రహం- అనుగ్రహం)

వీరు సమాజ గతినే కాక నక్షత్ర గతిని కూడా మార్చటానికి పూనుకున్నట్టున్నారు.

పై బొమ్మ http://www.eenadu.net/graham.asp యొక్క తెరపట్టు.