Monthly Archives: జనవరి 2011

౨౬ జనవరి, ౨౦౧౧

తెల్లదొరలు బోవ తృప్తినొందగనేల?
ధనబలమునకపుడె దాసులగుట.
నల్లడబ్బు దేవ నావల్ల కాదని
‘చేతు’లెత్తెగాద నేత యిపుడె.

‘పాండురంగని’ కృపఁగల్గె ‘పద్మ’మొక్కొ!

మళ్లా నేను ప్రత్యేకంగా దంచటం ఎందుకుగానీయండి – ఇదీ సంగతి :: కాస్త పేరు మార్చి చదువుకోండి.