Tag Archives: గుమ్మడి

గుమ్మడీ!జోహార్!

మార్పులతో :
అమ్మకచెల్ల! నట్టనడి యౌవనమందునె వృద్ధపాత్రలన్
నమ్మగలేనిరీతిని జనమ్ముకు మోదము గూర్ప నాడియే
అమ్మహనీయ చిత్రతతి కద్దితి వారని కీర్తిగంధముల్,
గుమ్మడి వేంకటేశ!ముది కుఱ్ఱడ!చేకునుమయ్య నా నతుల్

అమ్మకచెల్ల! నట్టనడి యవ్వనమందునె పెద్దపాత్రలన్
నమ్మగలేనిరీతిని జనాళికి మోదము గూర్ప నాడియే
అమ్మహనీయ చిత్రతతి నద్దియె ఆరని కీర్తిగంధముల్,
గుమ్మడిపూలయందములు కోరియొసంగిన గుమ్మడీ!జొహార్!