ఖండిస్తున్నాను

ఇవాళ యాహూలో ఒక విశ్వవిద్యాలయం గురించి ఒక స్వలింగ సంపర్క విషయం గురించి రాస్తూ కాన్వెంటు పిల్లల బొమ్మ వేశారు.
ఇంకో తెలివి చూడండి, ఆ ఫోటో లో మైనార్టీ తీరినవారు గా కనిపిస్తున్న ( బహుశః ఉపాధ్యాయులై ఉండవచ్చు) వారి ముఖాలు కనబడకుండ  జాగ్రత్త బడ్డారు.

చిన్నపిల్లలకి ఏ మాత్రం సంబంధం లేని విషయం గూర్చి వ్రాస్తూ వారీ ఫోటో ని వాడుకోవటాన్ని ఖండిస్తున్నాను.

4 responses to “ఖండిస్తున్నాను

  1. మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నా….

  2. సనత్ కుమార్ గారూ,
    నా బాధ అర్ధం చేసుకున్నారు, ధన్యవాదములు.

  3. నేను కూడా మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను।
    నేను ఆ వార్త చూడలేదు। దాని గుఱించి ఏ వివరములూ తెలియవు। అసలు ఆ అంశంపై నాకు పట్టింపే లేదు। అయినా మీతో ఏకీభవిస్తున్నాను। దీనికి మీరు నాకు ఋణపడివున్నారు। వచ్చేసారి నేను ఏదో యాదృచ్ఛిక అంశంపై యాదృచ్ఛిక ఆవేశంతో యాదృచ్ఛిక అభిప్రాయం తెలిపినపుడు మీరు నాతో ఏప్రశ్నలూ వేయక ఏకీభవించాలి। అదీ ఇదీ చాలా తీవ్రమైన గేయాంశం కాబట్టి నేను పాటలు వ్రాసినా అవిబాగున్నాయనాలి॥

  4. ఒకటా రెండా? కోకొల్లలు…మీప్రయత్నం మీరు చేయండి….అభినందనలతో….నూతక్కి

వ్యాఖ్యానించండి